నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

80చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
హైటెన్షన్ విద్యుత్తు తీగల వార్షిక మరమ్మతుల నేపథ్యంలో యానాంలో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా అంతరాయం కలుగుతుందని ఏఈ ముగ్గళ్ల వీరవెంకట సత్యనారాయణ తెలిపారు. కురసాంపేట, అయ్యన్ననగర్, పరంపేట, ఆడవిపాలం, దోమ్మేటిపేట ప్రజలు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్