వికసిత ఏపీ-2047 దిశగా కార్యాచరణ రూపొందించాలి

65చూసినవారు
వికసిత ఏపీ-2047 దిశగా కార్యాచరణ రూపొందించాలి
వికసిత ఆంధ్రప్రదేశ్‌-2047 దిశగా కార్యాచరణ రూపొందించాలని చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఎల్‌. అప్పలకొండ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన వికసిత్ ఏపీ-2047లో భాగంగా 2024-29 కార్యాచరణ ప్రణాళిక దృష్టి కోణంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 అంశాల ప్రాతిపదికన అభివృద్ధి సామర్ధ్యం ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలు దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్