మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించాలి

80చూసినవారు
మంత్రివర్గంలో మత్స్యకారులకు సముషిత స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ అన్నారు. అవనిగడ్డలోని మత్స్యకార భవనంలో మంగళవారం మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిలో రాష్ట్ర మంత్రివర్గంలోకి ఇద్దరిని తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్