మండలికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పూజలు

64చూసినవారు
మండలికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పూజలు
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని టిడిపి నాయకులు పులిగడ్డలోని సాయిబాబా ఆలయంలో మంగళవారం పూజలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు మండల వెంకట రామ్మోహన్ రావు మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి హయాంలో మత్స్యశాఖ మంత్రిగా, చంద్రబాబు హయాంలో ఉపసభాపతిగా బుద్ధప్రసాద్ పని చేశారని గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్