ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి

84చూసినవారు
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఏర్పోర్ట్ ఎదురుగా రేపు సీఎం నారా చంద్ర బాబు నాయుడు ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో, మంగళవారం అతిరథ మహారాదులు అందరూ సభా ప్రాంగణం వద్దకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సర్వాంగ సుందరంగా సభాస్తరి ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్