జగన్మోహన్ రెడ్డి వంశీలకు ప్రత్యేక కృతజ్ఞతలు: తాళపర్తి

50చూసినవారు
కృష్ణాజిల్లా వైసిపి న్యాయవిభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నవరం చెందిన సీనియర్ న్యాయవాది తాళపర్తి వెంకట్రావునియమిస్తున్నట్లు వైసిపి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పత్రాలు తీసుకున్న తాళపర్తి మాట్లాడుతూ. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను తనకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి వంశీ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి లీగల్ సెల్ తరఫున అందరికీ న్యాయ సలహాలు, ఉచిత కేసులను వాదిస్తానని తాళపర్తి తెలిపారు.

ట్యాగ్స్ :