ఎందరికో స్ఫూర్తి ప్రదాత వేములపల్లి కోదండ రామయ్య

82చూసినవారు
ఎందరికో స్ఫూర్తి ప్రదాత వేములపల్లి కోదండ రామయ్య
సామాజిక సేవలోనే కాదు విద్యారంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా వేములపల్లి కోదండ రామయ్య నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. సోమవారం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని వికేఆర్ కళాశాలలో ఫౌండర్ వేములపల్లి కోదండ రామయ్య 110వ జయంతి సందర్భంగా కళాశాల ప్రాంగణంలో వారి కాంస్య విగ్రహాన్ని ఆయన మేనకోడలు మోటపర్తి రామచంద్రమ్మ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్