లారీ ఢీకొని మహిళ మృతి

59చూసినవారు
లారీ ఢీకొని మహిళ మృతి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం బుట్టాయిపేట సెంటర్ నందు లారి ఢీకొని 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం జరిగింది. సోమవారం రాత్రి తపసిపూడి గ్రామంలో వివాహానికి హాజరై స్వగ్రామమైన చల్లపల్లి దంపతులు బయలుదేరారు. మృత్యువు లారీ రూపంలో వచ్చి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్