ఇబ్రహీంపట్నం ఆర్. టి. సి డిపో మరియు ఆటో స్టాండ్ నందు ఏర్పాటుచేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నూబోయన చిట్టి బాబు మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజశేఖర్, కౌన్సిలర్ పులి అరుణ కుమారి పాల్గొన్నారు. అనంతరం జంపాల సీతారామయ్య జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.