పామర్రు: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

71చూసినవారు
తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెం గ్రామంలో తోట్లవల్లూరు పోలీసులు 11 మందిపై సోమవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
కులం పేరుతో దూషించారని వల్లూరు లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గ్రామంలో జరుగుతున్న గంగామ్మ జాతరను పురస్కరించుకొని ట్రాక్టర్ తో గంగానమ్మ గుడికి ఊళ్ళోకి వస్తుంటే అడ్డగించి కులం పేరుతో దూషించారని లక్ష్మయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్