పెడన పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు...

54చూసినవారు
పెడన పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు...
కృష్ణాజిల్లా పెడన పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను పట్టణవాసులు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ పురవీధులలో హనుమాన్ ఊరేగింపు కార్యక్రమాన్ని కొనసాగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్