ఘనంగా శ్రీహనుమాన్ జయంతి వేడుకలు

63చూసినవారు
ఘనంగా శ్రీహనుమాన్ జయంతి వేడుకలు
హనుమాన్ జయంతి వేడుకలు శనివారం వాడవాడలా ఘనంగా జరిగాయి. చల్లపల్లిలోని బస్టాండ్ సెంటర్లోని శ్రీపంచముఖ అభయాంజనేయస్వామి దేవాలయం, అపార్ట్మెంట్స్ ఎదురుగా శ్రీప్రసన్న భక్తాంజనేయ స్వామి ఆలయం, నారాయణరావునగర్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వక్కలగడ్డ, రామానగరం తదితర గ్రామాల్లోని ఆంజనేయస్వామ వారి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి.

సంబంధిత పోస్ట్