నాగాయలంక: నేత్ర పర్వంగా నవహారతులు

68చూసినవారు
నాగాయలంక: నేత్ర పర్వంగా నవహారతులు
నాగాయలంకలో కృష్ణా నదీతీరాన శ్రీ రామపాదక్షేత్రంలో పుష్కర్ ఘాట్ లో కార్తీక మాసం సందర్బంగా స్వామివారికి నవ హారతులు నేత్ర పర్వంగా జరిగాయి. గురువారం రాత్రి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అంబా సాయికిరణ్ శర్మ అర్చకత్వంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్థూపంలో కోటి వత్తిని ఉభయ దాతలచే వెలిగించగా, ఓంకారం ఆకారంలో దీపాలను వెలిగించారు.

సంబంధిత పోస్ట్