ఎన్ఎంఎంఎస్ కు జడ్పీ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక

53చూసినవారు
ఎన్ఎంఎంఎస్ కు జడ్పీ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక
ఘంటసాల మండలం శ్రీకాకుళం హైస్కూల్ లో 8వ తరగతినకు చెందిన గరికే సుశీల అనే విద్యార్థి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కు ఎంపిక కాబడింది. ఈమెకు 2024- 25 విద్యా సంవత్సరం తొమ్మిదవ తరగతి నుండి వరుసగా నాలుగు సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ఉపకార వేతనంను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. విద్యార్థిని ప్రధానోపాధ్యాయురాలు అమ్మిరెడ్డి అనుపల్లవి భువనేశ్వరి ఆదివారం అభినందించారు.

సంబంధిత పోస్ట్