అనుమతులు లేకుండా దీపావళి సామాగ్రి ఉంచితే నేరం

64చూసినవారు
అనుమతులు లేకుండా దీపావళి సామాగ్రి ఉంచితే నేరం
అనుమతులు లేకుండా దీపావళి మందు గుండు సామాగ్రి కలిగి ఉన్న, తయారుచేసిన లేదా రవాణా చేసిన అది నేరమని జిల్లా ఎస్పీ
ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లైసెన్సు లేకుండా ఎవరైనా సదరు క్రాకర్స్ విక్రయాలకు లేదా రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రజలకు సమాచారం అందినట్లయితే వెంటనే 9491068906 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్