దాడులు చేసే సంస్కృతి వైసీపీది..

53చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం టిడిపి పార్టీ కార్యాలయంలో టిడిపి సీనియర్ నాయకులు గొర్రిపాటి గోపీచంద్ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఎదుటి వ్యక్తులను దాడి చేసే నీచ సంస్కృతిని మచిలీపట్నంలో తీసుకు వచ్చింది పేర్ని నాని అని తెలిపారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా వైసిపి నాయకులు నిలిచిపోయారు. టిడిపి, జనసేన, భాజాపా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్