Dec 25, 2024, 12:12 IST/
జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం
Dec 25, 2024, 12:12 IST
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్లు పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.