వడియరాజుల ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం కొండపల్లి మున్సిపాలిటీ కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం హాలు లో ఆదివారం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం ఎల్ సి చంద్రగిరి యేసు రత్నం, నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ ఓర్సు లక్ష్మి జ్వాలా, గండికోట సీతయ్య, అంబపురం సర్పంచ్ అరుణ, రాష్ట్ర వడియారాజులు ఉద్యోగ సంఘం అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసు పాల్గొన్నారు.