ఎస్బిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆన్లైన్ సైబర్ క్రైమ్ పై అవగాహన

63చూసినవారు
ఎస్బిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆన్లైన్ సైబర్ క్రైమ్ పై అవగాహన
ఎస్బిఐ చాట్రాయి బ్రాంచ్ మేనేజర్ కొప్పోలు కిరణ్ కుమార్, అకౌంటెంట్ ఏ. భాగ్యరావు ఆధ్వర్యంలో ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ గురించి వినియోగదారులకు సదస్సు సోమవారం నిర్వహించారు. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఫ్రాడ్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ స్కామ్, ఇన్స్టంట్ లోన్ ఫ్రాడ్స్, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్, రోటరీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా ఫ్రాడ్స్, మ్యాట్రిమోనీల ద్వారా సైబర్ నేరగాళ్ల ఫోన్ ద్వారా లింకులు పంపుతారన్నారు.

సంబంధిత పోస్ట్