తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావడం ఖాయం

76చూసినవారు
రాష్ట్రంలో టిడిపి జనసేన పార్టీ ఉమ్మడిగా అధికారంలో రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నూతక్కి వేణుగోపాలరావు అన్నారు. నూజివీడులో శుక్రవారం రాత్రి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. టిక్కెట్టు జనసేన పార్టీకి ఇచ్చిన టిడిపికి ఇచ్చిన ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని అభ్యర్థిని గెలిపించుకుందామని కోరారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. జనసేన నాయకులు అభ్యంతరం తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్