హోం కంపోస్టింగ్ చేస్తున్న మహిళలను అభినందించిన కమిషనర్

447చూసినవారు
హోం కంపోస్టింగ్ చేస్తున్న మహిళలను  అభినందించిన  కమిషనర్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2. 0 స్వచ్ఛత సేవా లో భాగంగా వారు నిర్వహించిన ఇన్వైట్ యువర్ కమిషనర్ పోటీలలో కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ. ఏ. ఎస్ పున్నమ తోట లో నివాసంలో ఉంటున్న కె. సుబ్బలక్ష్మీ ఇంటి ఆవరణలో వ్యర్ధపదార్దములు ఉత్పత్తి అయ్యే ప్రాంతమునందే సేంద్రియ ఎరువుగా మార్చే విధానమును కమిషనర్ అభినందించటం జరిగినది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్