పామర్రు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

73చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైన సంఘటన శనివారం పామర్రు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పామర్రు మండలం కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద ఉండ్రపూడి గ్రామానికి చెందిన బోరుగడ్డ వెంకట కృష్ణారావు శేషమ్మ దంపతులు ఎక్సెల్ వాహనంపై రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా విజయవాడకు చెందిన అమరరెడ్డి, అడపా బాలాజీ నరేంద్ర అనే వ్యక్తులు పల్సర్ వాహనంపై బందర్ బీచ్ కి వెళుతూ ఢీకొనడం జరిగింది. వాహనంపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సంబంధిత పోస్ట్