లోకేష్ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది

53చూసినవారు
లోకేష్ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది
మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గెలుపు చరిత్రలో నిలిచిపోతుందని మాజీ శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో లోకేష్ బాబుని కలిసి టిడిపి అధికారంలోకి వచ్చిన సందర్భంగా రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని పెద్ద మెజార్టీలతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించారన్నారు.

సంబంధిత పోస్ట్