మేడి శంకర్ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి జోగి రమేష్

2987చూసినవారు
మేడి శంకర్ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి జోగి రమేష్
టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన మేడి శంకర్ కుటుంబానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ అండగా నిలిచారు. గత రాత్రి విజయవాడలో టిప్పర్ తిరగబడటం వల్ల ప్రమాదవశాత్తు మృతి చెందిన పోరంకి గ్రామానికి చెందిన మేడి శంకర్ కుటుంబానికి మంత్రి జోగి రమేష్ అండగా నిలిచారు. శనివారం శంకర్ మరణ వార్త తెలుసుకొని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి వారికి అన్ని రకాలుగా అండగా ఉండమని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్