వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి: తెల్లం రాజ్యలక్ష్మి

62చూసినవారు
బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో ఇటీవల ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన తెల్లం రాజ్యలక్ష్మి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయంపై జరిగిన దాడిని ఆమె ఖండించారు.