గంపలగూడెం కట్టలేరు వాగు వరద నీటి ఉధృతిని పరిశీలించిన ఏసిపి

56చూసినవారు
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వెనగడప తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద నీటి ప్రవాహం ఆదివారం పోటెత్తింది. మైలవరం ఏసిపి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ వరద నీటి ఉదృతిని పోలీసు అధికారులు పరిశీలించారు. ఇటువైపు రాకపోకలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ నబీ, గంపలగూడెం ఎస్ఐ శీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్