గంపలగూడెం మండలం పెన
ుగొలను శివారు జింకల
పాలెాలెం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం మునగాకుపై అవగాహన కార్యక్రమాన్
ని నిర
్వహించారు. అంగన్వాడీ
కార్యకర్తలు మునగాకు వలన కలిగే ఉపయోగాలను వివరించి
అవగాహన కల్పించారు. మునగాకులో అనేక విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం
మొండుగా ఉంటాయన్నారు. మునగాకు పొడిని ప్రతిరోజు ఆహారంలోతీసుకుంటే మంచిదని పేర్కొన్నారు. అంగన్వాడి ప్రాంగణంలో మునగా మొక్కలు నాటారు.