విసన్నపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా శివ బాజీ ఏకగ్రీవం

81చూసినవారు
విసన్నపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా శివ బాజీ ఏకగ్రీవం
విస్సన్నపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా తనను ఆర్యవైశ్య పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నిక చేయటం సంతోషకరమని నూతనంగా ఎన్నికైన అనుమోలు శివ బాజీ మీడియా సమావేశంలో శుక్రవారం తెలిపారు. వార్డు మెంబర్ గా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా సచివాలయాలు గృహ సారధుల సంయుక్త చైర్మన్ గా ప్రభుత్వపరంగా ప్రజలకు అందవలసిన పలు పథకాలను ప్రతి ఒక్కరికి అందేందుకు పారదర్శకంగా పని చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్