హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టిన రోజు వేడుకలు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా ఉషారాణి కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు, బాలకృష్ణ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.