పెండింగ్‌ బిల్లు చెల్లించాల‌ని కూలీలు నిర‌స‌న‌

74చూసినవారు
ఆదోని మండ‌ల ప‌రిధిలోని పాండ‌వ‌గ‌ల్లులో ఉపాధి హామీ ప‌నుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాల‌ని కోరుతూ గురువారం ఉపాధి కూలీలు రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. ఉపాధి ప‌నులు క‌ల్పించ‌డంలో అధికారులు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని విచారం వ్యక్తం చేశారు. గ‌త ఆరు నెల‌లుగా పెండింగులో ఉన్న ఉపాధి ప‌నుల బిల్లులు మంజూరు చేయాల‌న్నారు. అధికారులు స్పందించి ఉపాధి కూలీల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి న్యాయం చేయాల‌ని కోరారు.

సంబంధిత పోస్ట్