రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే చంద్ర బాబు తోనే సాధ్యo

564చూసినవారు
రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ ఆలూరు అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని గద్దెరాళ్ల, నెల్లిబం డ, బండగట్టు, మాచాపురం, కరివేములు విస్తృత ప్రచారం నిర్వహించారు. ముందుగా గద్దెరాళ్ల మారెమ్మవ్వ ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి ప్రజలకు క్రోధినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడుతానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్