నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

85చూసినవారు
నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
టీడీపీ అధికారంలోకి వస్తే నియోజక వర్గాన్ని సస్యశ్యామలంగా మార్చి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని టీడీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ములుగుందం, బనవనూరు, కరుప్పల, పుట్టకలమర్రి, వలకొండ, అటేకల్, కైరుపల, డీకోట కొండ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో టీడీపీ శ్రేణులు గ్రామస్థులు ఘనస్వాగతం పలికి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్