వైసిపి ఓటమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి

66చూసినవారు
వైసిపి ఓటమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి
వైసిపి ఓటమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెదేపా నాయకుడు మన్నె గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. బేతంచేర్ల తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆపార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి ఆధ్వర్యంలో బూత్ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. వార్డు కౌన్సిలర్లు అంజి, రాంగోపాల్, నాయకులు తిరుమలేష్ చౌదరి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :