వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుందాం

85చూసినవారు
వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుందాం
వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కృషి చేయాలని కేడీసీసీ బ్యాంక్ ఛైర్ పర్సన్ విజయ మనోహరి అన్నారు. శుక్రవారం కర్నూలులోని 17వ వార్డులో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త అభ్యర్థుల గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలన్నారు. భారీ మెజారిటి గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్