కాంగ్రెస్ అభ్యర్థి మురళి కృష్ణరాజు దొరకు ఘన స్వాగతం

51చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థి మురళి కృష్ణరాజు దొరకు ఘన స్వాగతం
మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి కృష్ణరాజు దొరకు శనివారం పెద్దకడబూరులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇందులో వామపక్షాల నేతలు తిక్కన్న, పరమేష్, హనుమంతు, వీరేష్, రాజు, మబ్బు అంజినేయ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగరాజు, గిడ్డయ్య, లక్ష్మన్న, తిక్కన్న, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్