అనుబంధాలు పుస్తకావిష్కరణ

56చూసినవారు
అనుబంధాలు పుస్తకావిష్కరణ
పెద్దకడబూరు మండలంలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 'అనుబంధాలు' 49వ పుస్తకం పద్మశ్రీ డా. కొలకలూరి ఇనాక్, విశ్రాంత అటవీశాఖ కృష్ణారెడ్డి, విశ్రాంత భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్, కళారత్న బిక్కిల చేతుల మీదుగా బుధవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. తెలుగు భాషకు విశేష కృషికి గాను సోమన్నను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్