రా కదిలి రా ప్రోగ్రాంకు భారీగా తరలి రండి: తిక్కారెడ్డి

82చూసినవారు
పత్తికొండలో రేపు అనగా ఆదివారం జరిగే రా కదలిరా కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గం నుండి భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని మంత్రాలయం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పెద్దకడబూరులో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్వగృహంలో టీడీపీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభను జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్