ఆదోని ఎమ్మెల్యే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

52చూసినవారు
ఆదోని ఎమ్మెల్యే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌
ఆదోని అభివృద్ధి కోసం ఢిల్లీలో ప‌ర్య‌టించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌తోపాటు జాతీయ నాయ‌కుల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఆదోనితోపాటు క‌ర్నూలు జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాల‌ని కోరిన‌ట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్ట‌ర్ పార్థ‌సార‌థి సోమ‌వారం చ‌ర‌వాణి ద్వారా ఆదోని విలేక‌రుల‌కు తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో ఆదోనిని అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని వెల్ల‌డించారు.

సంబంధిత పోస్ట్