సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అవ‌గాహ స‌ద‌స్సు

63చూసినవారు
సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అవ‌గాహ స‌ద‌స్సు
డ‌యేరియా, మ‌లేరియా, టీబీ త‌దిత‌ర సీజ‌న‌ల్ వ్యాధుల‌పై హెల్త్ అసిస్టెంట్ల‌కు సోమ‌వారం ఎంపిహెచ్ఎస్ బాబురాజు ఆధ్వ‌ర్యంలో ఆదోనిలోని టీబీ కేంద్రంలో అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ స‌త్యావ‌తి మాట్లాడుతూ సీజ‌న‌ల్ వ్యాధుల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. స‌మ‌తుల్య ఆహారంతోనే వ్యాధుల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌న్నారు. లెప్ర‌సీస్ట్ సీతా రాముడు, ఎంపిహెచ్ఎస్‌లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్