భూమా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీలో చేరిక

571చూసినవారు
భూమా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీలో చేరిక
ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల పరిధిలోగల పెద్ద కంబలూరు మరియు గోనం పల్లె, పందిర్ల పల్లె గ్రామాల నుండి భూమా కిషోర్ రెడ్డి అభిమానులు మోహన్, నాగేంద్ర, వెంకటేశ్వర్లు, అక్బర్ బాష, వెంకటయ్య, బొమ్మ వెంకటేశ్వర్లు, జోసఫ్, ప్రభాకర్, వెంకట సుబ్బయ్య, చిన్న మాబూ, బాలస్వామి లతో పాటు దాదాపు 200 కుటుంబాలు బిజెపి టిడిపి పార్టీని వీడి గురువారం భూమా కిషోర్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :