ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల 554వ జయంతి వేడుకలు

66చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి శనివారం నాడు అహోబిలం బలిజ సంఘం అన్నదాన సత్రం కమిటీ అధ్యక్షులు శెట్టి విజయకుమార్ పూలమాలలు వేసి 554వ జయంతి వేడుకలను మరియు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సంజీవ రాయుడు, రంగస్వామి, ఇతర పెద్దలు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్