ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబుని మళ్లీ రపిద్దాం

58చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబుని మళ్లీ రపిద్దాం
దేవనకొండ మండల కన్వినర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో టీడీపి పార్టీ కార్యాలయం నందు శనివారం కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర టీడీపి ప్రధాన కార్యదర్శి సోమి శెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని ఆయన మాట్లాడుతూ టీడీపి ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్, ఎంపీ అభ్యర్థి నాగరాజును గెలిపించుకొని రాష్ట్రానికి చంద్రబాబును ముఖ్యమంత్రిగా మళ్లీ రప్పిద్దామన్నారు. మండల టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్