కర్నూలు జిల్లాలో మంత్రులు వీరేనా..?

76చూసినవారు
కర్నూలు జిల్లాలో మంత్రులు వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది.కర్నూలు జిల్లా నుంచి భూమా అఖిలప్రియ,కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫరూఖ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్