ప్రమాదకరంగా మారిన రహదారి మధ్యలో గుంత

85చూసినవారు
ప్రమాదకరంగా మారిన రహదారి మధ్యలో గుంత
బనగానపల్లె పట్టణంలోని స్థానిక పెట్రోలు బంకు కూడలి నుంచి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారిలో గుంత ప్రమాదకరంగా మారిందని శనివారం వాహనాలు తెలిపారు. నిత్యం వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు. కొత్తగా వేసిన రోడ్డులో గుంత పడటంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురికావొచ్చని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్