వర్షానికి కళకళలాడుతున్న ముక్కమల్ల చెరువు

54చూసినవారు
వర్షానికి కళకళలాడుతున్న ముక్కమల్ల చెరువు
సంజామలలో వర్షం వదలడం లేదు. ఆదివారం మండల కేంద్రం సంజామలతో పాటు ఆయా గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మొబ్బులు కమ్ముకున్న ఆకాశం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి ముక్కమల్ల చెరువు కళకళలాడుతుంది. గ్రామాల్లో వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్