హోమియోపతీ పితామహుడు శామ్యూల్ హానిమన్ జయంతి

571చూసినవారు
హోమియోపతీ పితామహుడు శామ్యూల్ హానిమన్ జయంతి
హోమియోపతీ పితామహుడు శామ్యూల్ హానిమన్ జయంతి సందర్భంగా మరియు స్వాతంత్ర్య సమరయోధులు మొరార్జీ దేశాయి వర్థంతి సందర్భంగా బుధవారం డోన్ పట్టణంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించామని సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి అన్నారు. రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని రఫి తెలిపారు.

సంబంధిత పోస్ట్