గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

79చూసినవారు
గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేతంచెర్ల మండల పరిధిలోని రహిమాన్ పురంలో మండల స్థాయి అధికారుల సమక్షంలో ‘ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. 3 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టే అభివృద్ధి పనులను వివరించారు.

సంబంధిత పోస్ట్