వైసిపి ప్రభుత్వంలో ఒక్కొక్కరిపై రూ. 3 లక్షల అప్పు

572చూసినవారు
వైసిపి ప్రభుత్వంలో ఒక్కొక్కరిపై రూ. 3 లక్షల అప్పు
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరిపైన రూ. 3 లక్షల అప్పు భారం మోపిందని డోన్ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం బేతంచెర్ల జీఎస్ఆర్ కల్యాణ మండపంలో ఎంపీటీసీ మాజీ సభ్యులు జాకీరుల్లాబేగ్, ఎన్ఎండీ జిక్రియా అధ్యక్షతన ముస్లింల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వ హించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్