నేడు ఎల్లమాంబేశ్వరి వార్షికోత్సవాలు

81చూసినవారు
నేడు ఎల్లమాంబేశ్వరి వార్షికోత్సవాలు
డోన్ పట్టణంలోని కొండపేటలో ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లిం గేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 11వ తేదీన మంగళవారం 18వ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహ కుడు ఏఈ నాగరాజు సోమవారం తెలి పారు. ఈ ఉత్సవాలకు శ్రీశైలభ్రమరాం బిక మల్లికార్జున స్వామి దేవస్థానాల ప్రధాన ఉపాసకులు కట్టకాటి ఉదయ నరసింహరాజు హాజరవుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్