కోడుమూరు: పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

82చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి, గృహాలు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల మంజూరు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, సిపిఐ కోడుమూరు నియోజకవర్గ ఇన్ చార్జ్  నాయకులు బి. కృష్ణ, డి. శేషుకుమార్ డిమాండ్‌ చేశారు. మంగళవారం పేద ప్రజలకు ఇంటి స్థలాన్ని ఇచ్చి, పక్కా గృహాలను నిర్మించాలంటూ వెంకటగిరి సచివాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్